ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు. లేదా తమకు విడాకులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు అక్రమసంబంధాలు ఎక్కువైపోయాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ రోజుల్లో పెళ్లి మీద నమ్మకం ..పిల్లలమీద ప్రేమ రెండు లేవు . కాబట్టి భర్తగా మీ జాగ్రత్త మీకు అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత రోజు రోజుకు తగ్గుతుంది. నైతిక విలువలు కోసం అసలు మాట్లాడుకోకూడదు. మ్యాటర్ ఏంటంటే ..ఓ కిలాడీ లేడీ తన బాయ్ ఫ్రెండ్ ను మంచం కింద స్టోరేజ్ బ్యాక్స్ లో దాచిపెట్టిన వీడియో వైరల్ అవుతుంది.
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు. లేదా తమకు విడాకులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు అక్రమసంబంధాలు ఎక్కువైపోయాయి. అందరూ అలానే ఉన్నారని కాదు లోకం తీరు అలా ఉంది. రీసెంట్ గా ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఓ మహిళ తన భర్త తో సంతోషంగానే ఉంది. రోజు భర్త ఆఫీస్ కు వెళ్లగానే తన ప్రియుడు తో చాలా హ్యాపీగా నే ఉంది. చక్కని సంసారం ...భర్త కు ఎందుకో మంచం కింద ఏదో ఉన్నట్లు అనిపించిందట. అయితే మనిషి అనుకోలేదట..ఏ పామో ఉండి ఉంటుందనుకొని తన చుట్టు ప్రక్కల వారిని పిలుచుకొని వచ్చాడు.
తీరా చూస్తే మంచం కింద ఉన్నస్టోరేజ్ బాక్స్ లో బాయ్ ఫ్రెండ్ ను దాచింది. ఎన్నాళ్ల నుంచి దాచిందో మహాతల్లి ..పాపం భర్తకు మాత్రం ఏదో కలుతున్నట్లు ...చిన్న చిన్న గా కదులుతున్నట్లు అనిపించడంతో మంచం కింద ఏదో ఉందనే అనుమానం అయితే కలిగి చుట్టు ప్రక్కల వారితో కలిసి చూస్తే ఇంకేముంది కాళ్లు కనిపించాయి. ఇక అంతే పూర్తిగా చూస్తే మంచం కింద భార్య బాయ్ ఫ్రెండ్ దాక్కొని ఊపిరి ఆడక దగ్గుతూ కనిపించాడు. కనిపించగానే అందరూ చేసేదే రెండు దెబ్బలు వేసి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.