హనుమాన్ సినిమాసక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మహాకాళి సినిమాపై హై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ రోజు మహాకాళి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో పార్ట్ రాబోతుంది. ఈ సినిమానే " మహాకాళి " ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తీస్తున్నారు. స్టోరీ మాత్రం ప్రశాంత్ వర్మ ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హనుమాన్ సినిమా సక్సస్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. హనుమాన్ సినిమాసక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మహాకాళి సినిమాపై హై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ రోజు మహాకాళి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
రీసెంట్ గా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి అసురగురు శుక్రాచార్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. " దేవతల నీడలో శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. “దేవతల నీడలో శక్తివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు” అనే క్యాప్షన్ ను పోస్టర్ తోపాటు యాడ్ చేశారు. దీంతో మూవీపై హై బజ్ ఉంది. త్వరగా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉంది..ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత అధీర అనే మూవీను కూడా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ . ఇప్పుడు మహాకాళి సినిమా స్టోరీ ను ప్రశాంత్ వర్మ అందించడంతో జనాల్లో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.
In the shadows of gods,
rose the brightest flame of rebellion![]()
Tags : news-line movie-news prashanth-varma new-look