OG : ఓజీ ఫ్యాన్స్ కు అలర్ట్ ..ప్రీమియర్ 99టైమింగ్స్ ఛేంజ్ !

ఈ పర్మిషన్ ప్రకారం సెప్టెంబర్ 25 అర్దరాత్రి 1 కి స్పెషల్ షో వేసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ టైమింగ్స్ చిన్న ఛేంజెస్ చేశారు. సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 నుంచి సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు టైం ను మార్చేశారు


Published Sep 23, 2025 03:13:00 PM
postImages/2025-09-23/1758620699_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సూపర్ గుడ్ యాక్షన్ మూవీ ఓజీ స్టైలిష్ డైరక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు దుమ్మురేపుతున్నాయి. సుజిత్ డైరక్షన్ లో పవన్ సినిమా మరిన్ని అంచనాలు పెంచేస్తుంది. అయితే                                   

ఓజీ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఏపీ లో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.ఈ పర్మిషన్ ప్రకారం సెప్టెంబర్ 25 అర్దరాత్రి 1 కి స్పెషల్ షో వేసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ టైమింగ్స్ చిన్న ఛేంజెస్ చేశారు. సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 నుంచి సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు టైం ను మార్చేశారు. అంటే ఒక రోజు ముందే ఓజీ ప్రమియం షో  థియేటర్స్ కు వచ్చేస్తుంది.ఇక తెలంగాణలో సైతం ఓజీ స్పెషల్ షోస్ కి అనుమతి లభించింది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి ఈ షోస్ మొదలుకానున్నాయి. అయితే భారీ అంచానాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

/

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu movies

Related Articles