OG TRAILER: పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ రివ్యూ !

సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా  ట్రైలర్ అధ్భుతంగా ఉంది. యాక్షన్ లవర్స్ కు అయితే పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ తెగనచ్చేస్తుంది.


Published Sep 22, 2025 04:41:00 PM
postImages/2025-09-22/1758539613_OGMovie.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ చూస్తున్న ఓజీ ట్రైలర్ వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అభిమానులు ఆశించినట్లే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్ , సుజిత్ టేకింగ్ మ్యాజిక్ చేస్తాయనే అనిపిస్తుంది. 


తమన్ మ్యూజిక్ వెరసి ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్లో సెట్ చేశాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అదిరిపోయాయి. “ముంబై నేను వస్తున్నా.. తలలు జాగ్రత్త” అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా  ట్రైలర్ అధ్భుతంగా ఉంది. యాక్షన్ లవర్స్ కు అయితే పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ తెగనచ్చేస్తుంది. మొత్తానికి ఈ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దసరా ముందే వచ్చేస్తుంది రాసి పెట్టుకొండి. 
 

 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu movie-news

Related Articles