ఆమె తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసినవని తెలుస్తోంది. బీచ్ లో బికినీ లో అక్కచెల్లెళ్లు ఇద్దరు బికినీ వేసుకొని పిక్స్ తీసుకున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ రోజుల్లో బికినీ పిక్స్ కు ఎగ్జైట్ అయ్యే వాళ్లు ఎవరూ లేరు..ఇన్ స్టా గ్రామ్ లోనే భయంకరమైన స్కిన్ షో చేసేస్తున్నారు. ఇక సినిమా హీరోయిన్లు చెయ్యరా చెప్పండి. అయితే ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సాయిపల్లవి క్రేజ్ వేరు. సాయిపల్లవి పిక్ పోస్ట్ చేస్తేనే వెర్రెత్తిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది సాయిపల్లవి బికినీ పిక్స్ పెడితే ఇంకేమైనా ఉందా. అయితే తన చెల్లితో బికినీ పిక్స్ ను అప్ లోడ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసినవని తెలుస్తోంది. బీచ్ లో బికినీ లో అక్కచెల్లెళ్లు ఇద్దరు బికినీ వేసుకొని పిక్స్ తీసుకున్నారు. ఇదేం అంత మ్యాటర్ కాదు కాని సాయిపల్లవి బికినీ వేసిందంటే కాస్త ఆశ్చర్యమే. స్క్రీన్ మీద ఎప్పుడు పధ్ధతిగా ..అందంగా కనిపించే హీరోయిన్ ఇప్పుడు బోల్డ్ డ్రెస్ లో కనపించడంతో ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అయ్యి తెగ కామెంట్లుపెడుతున్నారు.
“ఇదేంటి.. ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోతుందని ఊహించలేదు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం సాయిపల్లవికి సపోర్ట్ చేస్తున్నారు. తన పర్సనల్ లైఫ్ లో ఎలా అయినా ఉంటుంది మీరు ఎలా డిసైడ్ చేస్తారని మరికొంతమంది కామెంట్లుపెడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్ తో కలిసి నటిస్తున్నారు సాయిపల్లవి. ఈ సినిమా దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ పాత్ర కు ఇప్పుడు ఇలాంటి పిక్స్ నెగిటివిటీ పెంచేస్తాయంటున్నారు ఫ్యాన్స్.