SAIPALLAVI: అవును అవి ఫేక్ ఫొటోలు కాదు ..నిజమైనవే !

సింపుల్  సిటీనే సాయిపల్లవి కి మెయిన్ గ్లామర్ .  ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ.


Published Sep 27, 2025 07:36:00 PM
postImages/2025-09-27/1758982067_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సాయిపల్లవి...సౌందర్య తర్వాత ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న హీరోయిన్. సినిమాల విషయంలోనే కాదు మంచి మంచి పాత్రలు సెలక్ట్ చేసుకొని ముందుకు  వెళ్తుంది. ఎంత పెద్ద ఆఫర్లు వచ్చినా స్కిన్  షో మాత్రం చెయ్యదు. వల్గారిటీకి(Sai Pallavi) దూరంగా ఉండే పాత్రలే ఆమె ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు.  సింపుల్  సిటీనే సాయిపల్లవి కి మెయిన్ గ్లామర్ .  ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ.


 అయితే ఇప్పుడు ట్రోల్ అవుతుంది కూడా. రీసెంట్ గా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ఆమె తన చెల్లితో వెకేషన్ కు వెళ్లిన పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎవరో ఆ పిక్స్ ను ఏఐతో మార్ఫింగ్ చేసి బికినీ లో ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. అయితే మరికొంతమంది మాత్రం అవి ఏఐ పిక్స్ అని ...మార్ఫింగ్ పిక్స్ అని కొట్టిపడేశారు. కాని కొందరు మాత్రం సపోర్ట్ చేశారు. తన పర్సనల్ లైఫ్ లో ఎలా ఉండాలో కూడా మనమే చెప్తే ఎలా అంటూ సపోర్ట్ చేశారు. 


ఈ ట్రోలింగ్ పై సాయిపల్లవి రియాక్ట్ అయ్యింది. తన చెల్లితో కారులో వెళుతున్న ఫోటోలను షేర్ చేసి ఇవి Ai ఫోటోలు కాదు రియల్ పిక్స్ అంటూ కామెంట్ చేసింది. ఆమె ఖచ్చితంగా ఆ మార్ఫింగ్ పిక్సే అంటూ పిక్స్ పోస్ట్ చెయ్యడం పాత ఫొటోల కోసమే ఈ క్లారిటీ ఇచ్చిందంటున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సీతలా కనిపించనుంది. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu socialmedia saipallavi

Related Articles