అయ్యో ఎందుకు అలా అంటే బాలీవుడ్ కండలవీరుడికి చాలా ఏళ్లు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా ఏళ్లు గా అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ..తగ్గడం లేదట.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : లైఫ్ చాలా డిఫరెంట్ ..మనమేమో సల్మాన్ లాంటి వాళ్లను చూసి కుళ్లుకుంటాం...ఏ లైఫ్ రా ...ఎంత లగ్జరీగా బతుకుతున్నారని ...మరి సల్మాన్ నా లైఫే నాకు నచ్చలేదు ...చనిపోతే బాగుండని చాలా సార్లు ఆలోచంచాడంట. అయ్యో ఎందుకు అలా అంటే బాలీవుడ్ కండలవీరుడికి చాలా ఏళ్లు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా ఏళ్లు గా అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ..తగ్గడం లేదట.
సల్మాన్ ఖాన్ కొన్ని ఏళ్లుగా ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన నరాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ముఖ నరాలను చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న పనులకు కూడా సల్మాన్ ఖాన్ చాలా నొప్పి అనుభవిస్తున్నారట. ఎంత చిన్న పనులంటే బ్రష్ చేసినా...తినాలన్నా ..తుమ్ముతున్నా తన ఫేస్ అంతా సడన్ ఓ థండర్ లాంటి పెయిన్ వస్తుందట. నిజానికి ఆ నొప్పి భరించలేక సూసైడ్ చేసుకోవాలనిపించిందట.
ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని మాటల్లో చెప్పలేం. అది చాలా తీవ్రమైనది. కొన్నిసార్లు ఆ బాధ భరించలేకపోయినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ నేను ఆలోచనలని దాటి ముందుకు సాగాను అని చెప్పారు. ఈ మధ్య కెరియర్ సల్మాన్ కాస్త స్పీడ్ తగ్గారనే చెప్పాలి. ఒక వైపు కెరీర్ లో అప్ అండ్ డౌన్ ఒకటి...హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి తనను ఈ మధ్య చాలా బాధపెడుతుంది. అయితే తన బాధను ధైర్యంగా పంచుకున్న సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సల్మాన్ ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.