సుజిత్ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలు ట్రై చేశాడు . షార్ట్స్ ఫిల్మ్ కాంటెస్ట్ లో గెలిచి యువీ క్రియేషన్స్ కళ్లల్లో పడ్డాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ . ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ . పవన్ ప్రజెన్స్ కి ..లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.అయితే సినిమా హైప్ రావడనికి ఫ్యాన్స్ నిర్మోహమాటంగా చెప్తున్నారు. అయితే ఈ రేంజ్ హిట్ట్ కొట్టాలంటే ..సుజిత్ మెగాస్టార్ కు నో చెప్పాలంటే గట్స్ కావాలి . తన స్టోరీ మీద తనకు ఎంత న మ్మ కం లేకపోతే అంత ధైర్యం చేస్తాడు.
సుజిత్ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలు ట్రై చేశాడు . షార్ట్స్ ఫిల్మ్ కాంటెస్ట్ లో గెలిచి యువీ క్రియేషన్స్ కళ్లల్లో పడ్డాడు. దాంతో మొదటి సినిమా రన్ రాజా రన్ తీసి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ పవర్ స్టార్ తో OG సినిమా తీసి హిట్ కొట్టాడు. చాలా రోజులు సుజిత్ బాలీవుడ్ లో ట్రై చేశాడు . వర్కౌట్ కాలేదు కాని చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని డైరక్ట్ చేయమని ఛాన్స్ వచ్చింది. అయితే రీమేక్ సినిమా చెయ్యనంటూ మెగాస్టార్ సినిమా ఛాన్స్ వచ్చినా నో చెప్పాడు సుజిత్ . అప్పుడు మెగాస్టార్ కు నో చెప్పి పవర్ స్టార్ తో హిట్ కొట్టాడు.
అయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ సినిమా చెయ్యమని అడిగారట త్రివిక్రమ్..కాని నా దగ్గర ఓ స్టోరీ ఉంది చెప్తానని ఓజీ చెప్పారట. పవన్ కి నచ్చడంతో OG పట్టాలెక్కింది. మొత్తానికి మూడు సినిమాలతోనే స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు సుజిత్ . మరి ఫ్యూఛర్ లో చిరు తో సినిమా ఎక్స్ పర్ట్ చెయ్యొచ్చేమో అంటున్నారు .