MOVIE : టాలీవుడ్ లో మరో ప్రేమ జంట..వైరల్ అవుతున్న వీడియోలు !

వినయ్ రాయ్ ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ విమలారామన్ ప్రేమలో ఉన్నట్లు వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


Published Jun 15, 2025 04:39:00 PM
postImages/2025-06-15/1749986061_vimalaraman.1.1569323.jpg

న్యూస్ లై్న్ , స్పెషల్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో కపుల్ , లవర్స్ ఎప్పుడు క్రేజీ టాపిక్సే. అయితే హీరోల నుంచి విలన్ గా టర్న్ అయిన వారిలో వినయ్ రాయ్ ఒకరు. వినయ్ 2007 లో నీ వల్లే నీవల్లే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు వినయ్ రాయ్ లవ్ మ్యాటర్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.


రీసెంట్ గా వచ్చిన ‘హనుమాన్‌’ చిత్రంలో కూడా వినయ్ విలన్‌గా త‌న అద్భుత న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశాడు. వినయ్ రాయ్ ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ విమలారామన్ ప్రేమలో ఉన్నట్లు వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. విమలా రామన్ తెలుగులో ‘ఎవరైనా ఎప్పుడేనా’, ‘గాయం 2’, ‘రంగ ది దొంగ’, ‘చుక్కలాంటి అమ్మాయి’, ‘నువ్వా నేనా’ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేగాక మలయాళంలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్ద‌రికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అయితే ఇద్దరిలో ఎవ్వరు ఎప్పుడూ అనౌన్స్ చెయ్యలేదు. కాని సడన్ గా విమలారామన్ తో బీచ్ లో బికినీ తో చాలా సన్నిహితంగా ఉన్న వీడియో పోస్ట్ చెయ్యడంతో వైరల్ అవుతుంది.


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vimala Raman (@vimraman)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood

Related Articles