REETHU: అసలు రీతూ చౌదరి కి ..గౌతమికి గొడవేంటి ?

తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సోషల్ మీడియాలోను మీడియాలోను చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు.


Published Sep 22, 2025 04:56:00 PM
postImages/2025-09-22/1758540578_rithu.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సోషల్ మీడియా తెలిసిన వారందరకి రీతూ చౌదరి తెలుసు. బుల్లి తెర నటుల్లో చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లలో రీతూ కూడా ఒకరు. జబర్ధస్త్ తో ఫేమ్ వచ్చినా ...స్కిన్ షో తో మాత్రం సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు. ఇప్పుడు బిగ్ బాస్ లో తన గేమ్ , స్ట్రాటజీ స్ దూసుకుపోతుంది. అయితే హౌస్ లో సైలెంట్ గా కనిపిస్తున్నా ..అమ్మడు పై రూమర్స్ మాత్రం జెట్ స్పీడ్ లో చాలా లౌడ్ గా స్పెడ్ అయిపోతున్నాయి. నిజానికి రీతూ చౌదరి పై రూమర్స్ ఇప్పుడు కాదు . బిగ్ బాస్ కు వెళ్లకముందు నుంచే ఉన్నాయి. రీతూ చౌదరికి యాక్టర్ ధర్మ మహేష్ కు అఫైర్ ఉందని తన భార్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సోషల్ మీడియాలోను మీడియాలోను చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు.


ఇప్పుడు రీసెంట్ గా రీతూ చౌదరికి  సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవి ధర్మ మహేష్ భార్య గౌతమి , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడంతో, ఇది పెద్ద దుమారానికి దారి తీస్తోంది. రీసెంట్ గా తన భర్తకు వేరే వాళ్లతో సంబంధాలున్నాయని చెప్పారు కాని పేరు బయటపెట్టకుండా చెప్పేవారు. కాని ఇప్పుడు తన వాట్సాప్ చాట్స్ , వీడియోస్ తో సహా అన్నీ బయటపెట్టడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.


ఈ గాసిప్స్ తో బిగ్ బాస్ హౌస్ లో షివరింగ్ స్టార్ట్ అయ్యింది. రీతూ చౌదరికి , ధర్మమహేష్ కు ఉన్న అఫైర్ విషయాలపై చిన్న డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది. గౌతమి లీక్ చేసిన వీడియోలు నిజమా కాదా...అనే విషయాలు రావడంతో హౌస్ లో బిగ్ బాస్ ఓ అనౌన్స్ మెంట్ చేశారు. వ్యక్తిోగత విషయాలు ఇక్కడ డిస్కస్ చెయ్యొద్దని చెప్పారు. అయినా రీతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడడం తనకు ఇష్టం లేదని తల్లి కావడంపై తనకు చాలా ఆశలు ఉన్నాయని ఇలా రూమర్స్ స్ప్రెడ్ చెయ్యడం అన్యాయమని చెబుతూ ...తనను తను ప్రూవ్ చేసుకోవాలని ఇక్కడకి వచ్చానని తన పర్సనల్ విషయాలు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా బాధగా ఉందని తెలిపింది రీతూ. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu drugs-case bigboss9 reethu-choudary

Related Articles