జమ్ముకాశ్మీర్ లోని చొరబాటుకు పంపేందుకు ముజఫరాబాద్ , భీంబేర్ లను పాక్ ఉగ్రవాద సంస్థలు జమ్ముకాశ్మీర్ లోకి ఉగ్రవాదులను చొరబాటు చెయ్యడానికి ఈ రెండు ప్రాంతాను వాడుకునేవారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అయితే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటూ చాలా ప్రదేశాలపై అనుమానాలుంటాయి. కాని భారత్ ఈ నాలుగు ప్రాంతాలనే ఎందుకు ఎంచుకున్నారంటే ..బహవల్ పూర్ అనేద జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అడ్డాగా మారిందని చాలా రోజులుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ . ఉగ్రవాదులను జమ్ముకాశ్మీర్ లోని చొరబాటుకు పంపేందుకు ముజఫరాబాద్ , భీంబేర్ లను పాక్ ఉగ్రవాద సంస్థలు జమ్ముకాశ్మీర్ లోకి ఉగ్రవాదులను చొరబాటు చెయ్యడానికి ఈ రెండు ప్రాంతాను వాడుకునేవారు.
దీనిపై భారత భద్రతా సంస్థలకు పక్కా సమాచారం అందింది. అందుకే వాటిని ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా టార్గెట్ చేశారు. మొత్తం మీద 9 ఉగ్రవాద స్థావరాల్లోని డ్రోన్లతో భారత్‌పై నిఘా పెట్టే కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ట్రైనింగ్ క్యాంపులు, ఆయుధ డిపోలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను భారత సేనలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. అయితే భారత్ కు ఇఫ్పుడున్న టాస్క్ ఒక్కటే. గత 30 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం నుంచి అందుతున్న ఆర్ధిక సాయంతోనే నడుస్తున్నాయనే సమాచారం భారత్ దగ్గర ఉంది. వారి మౌళిక సదుపాయాలు, ఆహారం , ఆయుధాలు అన్ని చూస్తున్నది పాక్ ప్రభుత్వమే అంటున్నారు అధికారులు అందుకే ఈ ప్రాంతాలనే భారత్ టార్గెట్ చేసింది.