ప్రస్తుతం ఆరు నెలలకు వీసా ఫీజు 115 పౌండ్లు ఉండగా.. పది శాతం పెరిగి 127 పౌండ్లకు చేరుకుంది. రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా వెళ్లి చదువుకోవాలనే వారు..అమెరికా సెటిల్ అవ్వాలనుకునే వారికి షాక్ అనే చెప్పాలి. అమెరికా ప్రభుత్వం వీసా ఛార్జీలను పెంచేసింది. ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. యూకే సర్కార్ తాజా ప్రకటనలో విద్యార్థి వీసాలపై భారీగా భారం పడనుంది. ఇక పై యూకే వెళ్లే వారు మరింత ఖర్చు చెయ్యాల్సి ఉంది.
ప్రస్తుతం ఆరు నెలలకు వీసా ఫీజు 115 పౌండ్లు ఉండగా.. పది శాతం పెరిగి 127 పౌండ్లకు చేరుకుంది. రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఇక మెయిన్ అప్లికెంట్ తో సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లిస్తున్నారు. అయితే త్వరలో అది 524 పౌండ్లకు చేరనుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లీష్ కోర్సు చదివే విద్యార్ధుల ఫీజు కూడా 14 పౌండ్లు పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది.