రాత్రి జపాన్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ తన వైఫ్ లక్ష్మీ ప్రణతితో కలిసి ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28 న జపాన్ థియేటర్లలో దేవ చిత్రం రిలీజ్ అయ్యింది. టైం లో జపాన్ ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు అయితే ..తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను మంగళవారం రాత్రి జపాన్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28న జపాన్ థియేటర్లలో దేవర చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ‘అమ్మలు.. హ్యాపీ బర్త్ డే’ అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా.. 2011లో ఎన్టీఆర్‌తో ప్రణతికి పెళ్లైంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.