మనదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ( UPI)అదేనండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువంటే రూపాయి ..రెండు రూపాయిలకి కూడా దారుణంగా ఫోన్ పే, పేటీఎం లాంటివి వాడుతున్నాం. గదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారతదేశం పరుగులు పెట్టింది. UPI యూజర్లు తమ ఫోన్‌నే వాలెట్‌గా మార్చుకున్నారు. భౌతిక నగదు లేదా కార్డ్‌ల అవసరం తగ్గింది. లావాదేవీల్లో వేగం, సౌలభ్యం, ఛార్జీలు లేకపోవడం వల్ల యూపీఐ వ్యవస్థకు విపరీతమైన జనాదరణ లభించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ( UPI)అదేనండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువంటే రూపాయి ..రెండు రూపాయిలకి కూడా దారుణంగా ఫోన్ పే, పేటీఎం లాంటివి వాడుతున్నాం. గదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారతదేశం పరుగులు పెట్టింది. UPI యూజర్లు తమ ఫోన్‌నే వాలెట్‌గా మార్చుకున్నారు. భౌతిక నగదు లేదా కార్డ్‌ల అవసరం తగ్గింది. లావాదేవీల్లో వేగం, సౌలభ్యం, ఛార్జీలు లేకపోవడం వల్ల యూపీఐ వ్యవస్థకు విపరీతమైన జనాదరణ లభించింది.
దీని వల్ల భారత్ డిజిటల్ ఇండియాగా( DIGITAL INDIA) మారింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, UPI లావాదేవీలు "ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం" (Income from other sources) కేటగిరీలోకి వస్తుంది. ఈ లావాదేవీలు సెక్షన్ 56(2) కిందకు వస్తాయి. పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేసేటప్పుడు అన్ని UPI & డిజిటల్ వాలెట్ లావాదేవీలను తప్పనిసరిగా చూపించాలి. డిజిటల్ ట్రాన్‌జాక్షన్ లెక్కలన్నీ ఆదాయ పన్ను విభాగం దగ్గర ఉంటాయని గుర్తుంచుకోండి.
డిజిటల్ పేమెంట్స్ లో కాని 50వేలకు దాటితే మీరు కూడా ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిఉంటుంది. మీకు మీ కంపెనీ నుంచి కాని గిఫ్ట్ వోచర్స్ కాని వస్తే దాదాపు 5వేల రూపాయిలు వోచర్ వస్తే దానికి మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు కాని లక్షరూపాయిల కంటే ఎక్కువ పేమెంట్స్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు 50వేల రూపాయిల కంటే ఎక్కువ పేమెంట్స్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సిందే.