Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID6f82429953d69fc95cfade027c330470): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
దీస్ పూర్ లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కూతురుకు చెందిన వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చొబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తోంది. దీస్ పూర్ లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే తన తండ్రి దగ్గర గత కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు మహంత కుమార్తె తెలిపారు. నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విషయమై చాలాసార్లు హెచ్చరించినా మారలేదంటూ చెప్పుకొచ్చింది.
సోమవారం కూడా అతడు పూటుగా మద్యం సేవించి వచ్చి, తన ఇంటి తలుపులు కొట్టాడని మహంత కూతురు తెలిపారు. అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లు చెప్పారు. అయితే, సదరు డ్రైవర్‌పై ఇన్నాళ్లూ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. అయితే అస్సాం గణపరిషత్ మాజీ అధ్యక్షుడైన ప్రఫుల్ల కుమార్ మహంత ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు.
A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.
The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV — India Today NE (@IndiaTodayNE) March 3, 2025