COINS: 10 , 20 కాయిన్స్ కాని తీసుకోకపోతే ...జైలు శిక్ష.. RBI కొత్త రూల్స్!

సౌత్ లో 10 నోట్లు తప్ప కాయిన్స్ కనపడడం లేదు.. ఎందుకంటే మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని పుకార్లు పుట్టుకు వచ్చాయి. కానీ జనాల్లో నాటుకుపోయిన అవిశ్వాసాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశ కరెన్సీకి 10 నాణెం చలామణిపై కీలక నిర్ణయం తీసుకుంది. 


Published Jul 20, 2024 01:29:00 PM
postImages/2024-07-20/1721462457_rs10coin1551941713.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు ఈ రూల్ పెడితే ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో   ఆటో వాళ్లని, చిరువ్యాపారులందరిని లోపల వేసేయ్యాలి. వీళ్లతో పాటు ...హ్యాపీగా కస్టమర్లు కూడా జై్లోనే ఉండాలి. ఈ 10 రూపాయిల కాయిన్స్ నార్త్ అంతా ....బాగానే నడుస్తున్నాయి. కాని సౌత్ లో 10 నోట్లు తప్ప కాయిన్స్ కనపడడం లేదు.. ఎందుకంటే మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని పుకార్లు పుట్టుకు వచ్చాయి. కానీ జనాల్లో నాటుకుపోయిన అవిశ్వాసాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశ కరెన్సీకి 10 నాణెం చలామణిపై కీలక నిర్ణయం తీసుకుంది. 


రూ.10, 20 నాణేల వాడకం పై వినియోగదారులకు గందరగోళంలో పడ్డారు.వ్యాపారులు ఈ నాణేలను తీసుకోకపోవడంతో వాటి వాడకంపై ప్రజలకు కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది దుకాణాల్లో నాణేలు కస్టమర్లు తీసుకోవడం లేదని పెద్ద మొత్తంలో దుకాణం వారు ...పది రూపాయిల కాయిన్స్ నిల్వలు ఎక్కువగా ఉంచి వాటిని తిరిగి బ్యాంకులకే ఇస్తున్నారు.
రూ.10, రూ.20 నాణేలు చట్టబద్దమైనవి, అన్ని లావాదేవీల్లో ఇవి ఆమోదించబడతాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. వీటి చలామణిలో అభ్యంతరం చెప్పినా.. తీసుకోమని వ్యతిరేకించినా వారికి భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 124ఎ ప్రకారం, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆయా నాణేలను స్వీకరించడానికి నిరాకరించే వ్యాపారులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది.

అసలు ఆర్బీఐ 


*రూ.10, రూ.20 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష
* రూ.10, రూ.20 నాణేలను చెలామణి గురించి ఆర్‌బీఐ ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ కృషి చేస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles