prayag raj : కుంభమేళాలో 15 మంది మృతి..సీఎం యోగి కీలక సూచనలు !

అమృత స్నానం కోసం చాలా ఘూట్స్ ఏర్పాటు చేశామని మీ సేఫ్టీ కి మీరు కూడా బాధ్యులే అని అన్నారు. 


Published Jan 29, 2025 12:31:39 PM
postImages/2025-01-29//1738134099_118453213.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కుంభమేళాలో 15 మంది మృతి చెందారు . దీనిపై ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.కుంభమేళాకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. గంగామాతకు సమీపంలోని ఘాట్ వద్ద స్నానాలు చేయాలని CM యోగి ఆదిత్యనాథ్ విన్నవించారు.  అమృత స్నానం కోసం చాలా ఘూట్స్ ఏర్పాటు చేశామని మీ సేఫ్టీ కి మీరు కూడా బాధ్యులే అని అన్నారు. 


త్రివేణి సంగం  వైపు వెళ్లి మొక్కులు చెల్లించడానికి ఎవరూ వెళ్లందంటూ భక్తులకు కోరారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అమృత స్నానం చాలా ముఖ్యమైనదని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరారు. ఇన్ ఫో ప్రకారం ఇప్పటి వరకు 15 మంది చనిపోయారట. కానీ అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. మౌని అమావాస్య కావడం తో‌ వచ్చిన భక్తులు మరింత ఆందోళనకు..భయానికి గురవుతారని ఇప్పటి వరకు ప్రకటించలేదని అంటున్నారు.చాలా జాగ్రత్తలు తీసుకున్నామని బయపడాలసని అవసరం లేదని తెలిపారు.

కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో..పవిత్ర ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌. కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండని… త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దని కోరారు. అధికారుల సూచనలను అనుసరించాలని కోరారు సీఎం యోగి… తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం అందుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prayagraj mahakumbamela

Related Articles