Divorce: అభిషేక్ ఐశ్వర్య విడాకులకు కారణం ఆ డాక్టరా.?

ఏంటి ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఓ డాక్టరా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే..ఇది నిజమేనా.. ఇంతకీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్న ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ 


Published Aug 10, 2024 01:54:52 PM
postImages/2024-08-10/1723278292_Abhishek.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఓ డాక్టరా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే..ఇది నిజమేనా.. ఇంతకీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్న ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వారి అభిమానులను ఎంతలా బాధపడుతుందో చెప్పనక్కర్లేదు.

అయితే విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా చెప్పలేదు కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ గురించి బీ టౌన్ లో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు బాలీవుడ్ మీడియా కూడా ఐశ్వర్యారాయ్ కి సంబంధించిన  ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తుంది.ఇక ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే..

ఐశ్వరరాయ్ గత కొద్దిరోజులుగా తన సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి జిరాక్ మార్కర్ అనే డాక్టర్ తో చాలా క్లోజ్ గా ఉంటుందట. అయితే ఆ డాక్టర్ తో క్లోజ్ నెస్ పెరిగినప్పటి నుండే ఐశ్వర్య కి అభిషేక్ కి మధ్య తరచూ గొడవలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ ఆ డాక్టర్ తో కలిసి ఓ ఈవెంట్ కి వచ్చిన సమయంలో అందరి ముందే పబ్లిక్ గా ఐశ్వర్యరాయ్ పెళ్ళై కూతురు ఉందన్న విషయం కూడా మర్చిపోయి ఆయన్ని ముద్దు పెట్టుకుంది.

దాంతో ఐశ్వర్య ఆ డాక్టర్ కి ముద్దు పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ల విడాకులకు డాక్టర్ కారణమవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంతమందిని నెటిజన్స్

newsline-whatsapp-channel
Tags : newslinetelugu aishwarya-rai abhishek-bachchan aishwaryaraidivorce zirak-markar

Related Articles