రేవంత్ స్కామ్ క్యాలెండర్ పేరుతో..రిలీజ్ చేసిన హరీశ్ రావు

తెలంగాణ రాజకీయం

స్కామ్ క్యాలెండర్ రిలీజ్


Published Feb 05, 2026 06:15:52 PM
postImages/2026-02-05/1770295552_HAZMXB0aUAAPyD4.jfif

మున్సిపల్ ఎన్నికల వేడిక్కిన టైంలో..రేవంత్ స్కామ్ క్యాలెండర్ అంటూ..ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ క్యాలెండర్ లో సర్కార్ పై వచ్చిన స్కామ్ ల ఆరోపణలు, సీఎం రేవంత్ పై వచ్చిన స్కామ్ ల ఆరోపణలు ఉన్నాయి. అవి ఏ నెలలో వచ్చాయి అనేదాన్ని బట్టి డిజైన్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : ts-news revanth-reddy

Related Articles