Anasuya:అవి నొక్కుతూ అనసూయపై కోరిక బయటపెట్టిన శేఖర్ మాస్టర్.!

శేఖర్ మాస్టర్ అనసూయ పలు టీవీ షోలలో వీరి కాంబినేషన్ ఎంతో అదిరిపోతుంది. ముఖ్యంగా వీరు 'కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అనే షో ద్వారా హల్చల్ చేస్తున్నారు. వీరు ఆ షో నుంచి ఏం మాట్లాడినా బూతులు


Published Aug 17, 2024 05:53:35 AM
postImages/2024-08-17/1723891691_anasuya.jpg

న్యూస్ లైన్ డెస్క్: శేఖర్ మాస్టర్ అనసూయ పలు టీవీ షోలలో వీరి కాంబినేషన్ ఎంతో అదిరిపోతుంది. ముఖ్యంగా వీరు 'కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అనే షో ద్వారా హల్చల్ చేస్తున్నారు. వీరు ఆ షో నుంచి ఏం మాట్లాడినా బూతులు అయిపోతున్నాయి. అయితే ఈ వారం  ఈ షో సెమీఫైనల్ కి  దగ్గరికి వెళ్తోంది. ఈ షోలో యాంకర్ శ్రీముఖి ఒక టాస్క్ ను  అందించింది. ఈ టాస్క్ ను శేఖర్ మాస్టర్ పూర్తి చేసి విజయం సాధించాడు. కానీ ఈ టాస్క్ లో యాంకర్ అనసూయ ఓడిపోయింది.

దీంతో శేఖర్ మాస్టర్ ఫీల్ అవుతూ నేను నిన్ను గెలిపిద్దాం అనుకున్న  అనసూయ అనేసరికి పర్లేదు మాస్టర్ బాగా ఆడారు మీరు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఎలా ఉన్నాయి అంటూ రొమాంటిక్ గా అడిగింది అనసూయ. దీంతో శేఖర్ మాస్టర్ నాకు వదల బుద్ధి కావడం లేదని చెప్పేసరికి ఆ షో అంతా గోల గోలగా అరిచారు. " దీని తర్వాత అనసూయ నా కోసము ఎవరికోసమో కాదు ప్రేరణ ఆటోస్తే టాప్ కాంపిటీటివ్ బాగుంటుందేమో చెప్పేసింది. సరే మరి నేను ఏది అడిగితే అది ఇస్తావా నువ్వు..  అది కూడా బయటకు చెప్పాను చెవిలో చెప్తాను అని శేఖర్ అన్నాడు.

దీని తర్వాత దీపిక రంగరాజు, యాదమ్మ రాజు కలిసి  అండ్ రీజనింగ్ చేస్తున్న సమయంలో యాదమ్మ రాజుని ఇంకో బుల్లితెర నటి వచ్చి వెనకనుంచి హగ్ చేసుకుంది. దీన్ని చూసిన శ్రీముఖి ఆమె హగ్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఫీలింగ్స్ కలిగాయా నీకు అని  అడిగింది.  అఫ్కోర్స్ వచ్చాయి అనుకోండి అన్నాడు యాదమ్మ. " దీంతో కెమెరా ముందే ఈ విధంగా ఉంది అంటే కెమెరా వెనకాల" శేఖర్ మాస్టర్ కూడా కామెంట్ చేశాడు. తర్వాత కొన్ని టాస్కులలో లేడీస్ సరిగ్గా చేయలేకపోయారు దాంతో శేఖర్ మాస్టర్  విష్ణు ప్రియ, సౌమ్యరావు మధ్యలో మాటలు యుద్ధం జరిగిందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line anasuya shekar-master kirrak-boys-khiladi-girls

Related Articles