ఈ తిరోగమనం వల్ల మార్పులు రావడంతో కొన్నిరాశులపై శుభ ప్రభావాలను చూపిస్తాడు.సెప్టెంబర్ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నవగ్రహాల్లో శుభగ్రహం బుధుడే. జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహ సంచారం చాలా స్పెషల్ . ఈ గ్రహం ఇప్పుడు తిరోగమనం లో ఉంది. ఈ తిరోగమనం వల్ల మార్పులు రావడంతో కొన్నిరాశులపై శుభ ప్రభావాలను చూపిస్తాడు.సెప్టెంబర్ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి.
బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది. అయితే ఈ యోగం..రాశులకు . కొన్ని రాశులకు ఏ పనులు చేపట్టినా సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెప్పారు. నెల రోజుల పాటు ఉండే భధ్ర రాజయోగం ఉంటుంది. అయితే ఈ యోగం ఈ రెండు రాశులకు బాగా కలిసి వస్తుంది.
కన్య రాశి: ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు శుభ సమయం అని చెప్పవచ్చు. వ్యాపార సమస్యలకు పరిష్కరం లభిస్తుంది. ఆర్దికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు అనుకున్న అన్ని పనులు పూర్తిగా అవుతాయి.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో కూడా భద్ర రాజయోగం వలన అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా బాగుటుంది. పనుల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టండి. ఈరెండు రాశులు..ఈ యోగం వల్ల చాలా లాభాలు పొందుతారు.