bollywood: సొంత వదినలతో నటించిన హీరోలు వీరే

మామ కోడలు, బావ మరదలు, వదిన మరిదిలు కూడా అవ్వొచ్చు.బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ.


Published Aug 04, 2024 11:30:13 AM
postImages/2024-08-03/1722666772_bollywood.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినిమాల్లో అన్ని పాజిబుల్ .. ఆన్ స్కీన్ రొమాన్స్ చేసినవాళ్లు ..ఆఫ్ స్క్రీన్ లో మామ కోడలు, బావ మరదలు, వదిన మరిదిలు కూడా అవ్వొచ్చు.బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ.కొంతమందిని చూద్దాం రండి.


* సైఫ్ అలీ ఖాన్... కరీనాను వివాహం చేసుకోక ముందు ఆమె అక్క కరిష్మా కపూర్ తో సైఫ్ రొమాన్స్ చేశారు. కరిష్మా-సైఫ్ కలిసి హమ్ సాత్ సాత్ హైన్ మూవీలో కలిసి నటించారు. ఈవిడ సైఫ్ కు వరుసకు వదిన అవుతుంది.


* అజయ్ దేవ్ గణ్-రాణి ముఖర్జీ బాలీవుడ్ హిట్ కాంబినేషన్స్ లో ఒకటి. వీరిద్దరూ కలిసి చోరీ చోరీ, ఎల్ ఓ సి కార్గిల్ చిత్రాల్లో  నటించారు. రాణి ముఖర్జీ వరసకు ఆయనకు మరదలు అవుతుంది. అజయ్ దేవ్ గణ్ భార్య కాజోల్ కి రాణి ముఖర్జీ కజిన్ అవుతారు. ఇలా మరదలితో రొమాన్స్ చేశఆరు అజయ్ దేవ్ గన్.


*ఉదయ్ చోప్రా-రాణి ముఖర్జీ కలిసి ముజ్సే దోస్తీ కరోగీ చిత్రంలో నటించారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ హృతిక్ రోషన్. ఉదయ్ చోప్రా సెకండ్ హీరో. ఆదిత్య చోప్రా ఉదయ్ చోప్రా కు అన్నయ్య . అంటే మజ్సేదోస్తీ కరోగి మూవీలో రాణీ ముఖర్జీతో ఉదయ్ కలిసి నటించారు.


* అంతేనా శ్రీదేవి అనీల్ కపూర్ , ఐశ్వర్య  అమితాబచ్చన్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది రియల్ లైఫ్ లో వరసకు వదిన అయ్యే వాళ్లతో ...మరదల్లతో కొడలుతో రొమాన్స్ చేసినావారే.
 

newsline-whatsapp-channel
Tags : amithab-bachchan newslinetelugu aishwarya-rai saif-alikhan kajol

Related Articles