DAD: చదువుకోవడం లేదని కొడుకుని తండ్రి ఏం చేశాడంటే

చదువుకోవడం లేదని ఓ తండ్రి కొడుకుని సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. ఈ ఘటన నాగర్ వర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.


Published Aug 01, 2024 08:51:00 AM
postImages/2024-08-01/1722520216_father.PNG

న్యూస్ లైన్ డెస్క్: చదువుకోవడం లేదని ఓ తండ్రి కొడుకుని సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. ఈ ఘటన నాగర్ వర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాపూర్ పట్టణంలో చదువుకోవడం లేదని 8 ఏళ్ల తన కొడుకును చితకబాదాడు. కొడుకుని గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. అయితే స్థానికులు గమనించి బాలుడిని కాపాడారు. ముందుగా స్థానికులు క్కుక ఉందని పట్టించుకోలేదు. కానీ అరుపులు వినబడడంతో వెళ్లి చూడగా ఆశ్చర్యానికి లోనయ్యారు. స్థానికులు బాలుడిని తల్లికి అప్పగించారు. కాగా, స్థానికికులు బాలుడి తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తండ్రి అయినా ఇలా చేస్తారా అని మండిపడ్డారు. 

newsline-whatsapp-channel
Tags : india-people police district-news family

Related Articles