Amrutha:"ఆరుగురు ప్రతివతలు" మూవీ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే పరేషానే!

ఆరుగురు ప్రతివ్రతలు  అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కు తెలియదు కానీ  90s లో పుట్టిన చాలా మందికి ఈ సినిమా  మొదలు నుంచి ఎండింగ్ వరకు పొల్లు పోకుండా చెప్పగలుగుతారు. ఈ సినిమా


Published Aug 14, 2024 03:34:00 PM
postImages/2024-08-14/1723625586_aruguruprathivratalu.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆరుగురు ప్రతివ్రతలు  అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కు తెలియదు కానీ  90s లో పుట్టిన చాలా మందికి ఈ సినిమా  మొదలు నుంచి ఎండింగ్ వరకు పొల్లు పోకుండా చెప్పగలుగుతారు. ఈ సినిమా అప్పట్లో చాలా హైప్ లేపింది. యువకుల నుంచి అంకుల్స్ వరకు ఈ సినిమాకు అట్రాక్ట్ అయిపోయారు.  ఈ సినిమా వచ్చిన సమయంలో కొన్ని వారాలపాటు  హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయట. అలా ఎంతో ఆదరణ పొందినటువంటి ఆరుగురు ప్రతివతలు మూవీని   ఈవీవి డైరెక్షన్ చేశారు.

దాదాపు 20 సంవత్సరాల కిందట విడుదలైన ఈ చిత్రం  పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది యాక్టర్ అమృత.  ఇందులో ఆమె నటన చాలా కూల్ గా ఉన్న బోల్డ్ సీన్స్ లో మాత్రం ఆకట్టుకుంటుంది. పెళ్లయిన తర్వాత తన భర్తకు అసలు విషయం లేదని తెలిసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఆయనతో అన్ని రకాలుగా బెడ్ షేర్ చేసుకుంటుంది. చివరికి తన భర్త కూడా కాంప్రమైజ్ అయి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు.

https://x.com/amrutha_iyengar/status/1624396327504482309

ఈ విధంగా బోల్డ్ పాత్రలో అమృత ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. మూవీ తర్వాత అమృత ఇంకా ఏ చిత్రంలో కనిపించలేదు. అలా ఈ చిత్రం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె  బెంగళూరు వ్యక్తిని పెళ్లి చేసుకొని  తన పిల్లలతో కలిసి హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందట. తాజాగా అమృతాకి సంబంధించిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంతో అది కాస్త వైరల్ గా మారింది.

newsline-whatsapp-channel
Tags : news-line movies aruguru-prathivratalu evv amrutha

Related Articles