A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID75df3f4538662683d922ec335f6610b9): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Manasantha Nuvve:ఉదయ్ కిరణ్ చెల్లెలు గుర్తుందా..ఇప్పుడేం చేస్తుందంటే.? | Do you remember Uday Kiran's sister..what is she doing now - Newsline Telugu

Manasantha Nuvve:ఉదయ్ కిరణ్ చెల్లెలు గుర్తుందా..ఇప్పుడేం చేస్తుందంటే.?

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కత్తి మీద సాముల సాహసం చేస్తూనే ఉండాలి.  అలాంటి ఇండస్ట్రీలో తొందరగా గుర్తింపు సాధించిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా


Published Aug 29, 2024 05:20:00 PM
postImages/2024-08-29/1724929872_shirisha.jpg

న్యూస్ లైన్ డెస్క్:సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కత్తి మీద సాముల సాహసం చేస్తూనే ఉండాలి.  అలాంటి ఇండస్ట్రీలో తొందరగా గుర్తింపు సాధించిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఆయన ఎంత స్పీడ్ గా ఎదిగారో అంతే స్పీడుగా కిందకి పడిపోయారు..చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించారు.  అలాంటి ఉదయ్ కిరణ్ అప్పట్లో లవ్ రొమాంటిక్ చిత్రాలలో నటిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇలాంటి ఈయన కెరియర్ లో అద్భుతమైన హిట్స్ సాధించిన సినిమాల్లో మనసంతా నువ్వే చిత్రం ఒకటి.

2001లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ, భాషలో రీమేక్ అయింది. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పథకంపై ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కథ పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్క నటీనటులు అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. అయితే ఇందులో ఉదయ్ కిరణ్ తర్వాత అంతటి గుర్తింపు సాధించిన పాత్ర ఉదయ్ కిరణ్ చెల్లెలు.  

ఉదయ్ కిరణ్ ను తరచు ఆటపట్టిస్తూ హైలెట్ అయింది. అయితే ఉదయ్ కిరణ్ చెల్లెలు శిరీష పాత్ర చేసిన ఆమె చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే జగపతిబాబు, ఎన్టీఆర్, చిరంజీవి, రవితేజ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో చెల్లెలు పాత్ర చేసింది. అందమైన రూపం ఆకట్టుకునే, ఆహర్యం ఉన్నా కానీ హీరోయిన్ గా రాణించలేదు.  కేవలం చెల్లెలు పాత్రలకు మాత్రమే ఆమె ఇంపార్టెంట్ ఇస్తూ దూసుకెళ్లింది.

https://www.instagram.com/reel/C_FI1VBp2PG/?utm_source=ig_web_copy_link

అది అలాంటి ఈమె కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.  పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈమె దాదాపు 8 నుంచి 9 ఏళ్ల తర్వాత మళ్లీ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ  ఊర్వశివో రాక్షసివో సీరియల్లో నటిస్తోంది. ఇందులో ఆమె హీరోకు తల్లిగా చేస్తోంది. కేవలం నటనతో పాటు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. అలాంటి ఈమెని ఇప్పుడు చూస్తే అంతా షాక్ అయిపోతారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uday-kiran manasantha-nuvve shirisha uravasivo-rakshashivo

Related Articles