హీరోయిన్ అరికాళ్ళ నుంచి మొదలు తలకాయ వరకు ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అలాగా ఉంటేనే సినిమాల్లో చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. అలా కాదని ఏమాత్రం సైజు పెరిగిన, తగ్గినా హీరోయిన్ పాత్రలు దూరం అవుతూ
న్యూస్ లైన్ డెస్క్: హీరోయిన్ అరికాళ్ళ నుంచి మొదలు తలకాయ వరకు ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అలాగా ఉంటేనే సినిమాల్లో చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. అలా కాదని ఏమాత్రం సైజు పెరిగిన, తగ్గినా హీరోయిన్ పాత్రలు దూరం అవుతూ ఉంటాయి. చాలామంది హీరోయిన్లు పెళ్లి అయినా కానీ ఫిజిక్ మాత్రం మెయిన్టైన్ చేస్తూ ఉంటారు. కానీ నీవేత థామస్ మాత్రం పెళ్లి కాకుండానే బొండంలా మారిపోయింది. చూడటానికి ఎంతో క్యూట్ గా హాట్ గా ఉండే ఈ హీరోయిన్ ను ఇలా చూడలేకపోతున్నారు అభిమానులు. అయితే ఈమె ఇంత బొద్దుగా తయారవ్వడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
నివేత నాని హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అచ్చం తెలుగమ్మాయిలా కనిపించిన నివేత ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఈమె చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోయినా ఆమెకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత నానితో నిన్ను కోరి చిత్రంలో కూడా ఆమె నటించింది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ, షాకినీ డాకిని ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలో కూడా నటించింది. అంతేకాకుండా రజినీకాంత్, నయనతార జంటగా నటించినటువంటి "దర్బార్" చిత్రంలో కూడా కీలకమైన పాత్ర చేసింది.
ఇలా పలు చిత్రాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మగా మారిపోయింది. మరి ఈమె ఇలా మారడానికి ప్రధాన కారణం ఒక వ్యాధి అని చాలామంది అంటున్నారు. కానీ నిజానికి ఆమెకు ఎలాంటి వ్యాధి లేదట. కానీ ఆమెకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టమట. ఆమె ఏ ప్రోగ్రామ్స్ వెళ్లినా, ఏదైనా ఏదైనా పండగలకు వారి ఇంటికి వెళ్లిన కడుపునిండా తినండి గుండె నిండా జీవించండి అంటూ చెబుతుందట. దీన్నిబట్టి చూస్తే ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తనకిష్టమైన ఫుడ్ ఏది కనిపించినా తప్పకుండా తింటుందట. దీనివల్ల ఆమె కాస్త బొద్దుగా తయారైందని అంటున్నారు.
అంటే అలాంటి నీవేతా థామస్ తాజాగా తెలుగులో "35 చిన్న కథ కాదు" అనే సినిమాలో తల్లి పాత్ర చేయడానికి కూడా వెనకాడ లేదట. తాజాగా ఈ సినిమా గురించి నివేదా థామస్ మాట్లాడుతూ నేను చేసిన ఈ పాత్రలో నేను కాకుండా సరస్వతి పాత్ర కనిపిస్తుందని చెప్పింది. అలాంటివి ముద్దుగుమ్మ తాజాగా జస్టిస్ హేమ కమిటీపై కూడా స్పందించింది. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అమ్మ కమిటీలో నేను సభ్యురాలిగా ఉన్నానని చెప్పింది. జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీని ఆమె అభినందించింది. మహిళా నటీనటులకు రక్షణ కల్పించాలని వారికి ఎప్పుడూ నేను అండగా ఉంటానని తెలియజేసింది.
https://x.com/atheisttindian/status/1829900981435580639