GHMC mayor: నా చావుకి గద్వాల విజయలక్ష్మి కారణం..!

ఆమె చేసిన ఘనకార్యం మరొకటి వెలుగులోకి వచ్చింది. తన చావుకు GHMC మేయర్, ఆమె అనుచరులు కారణం అంటూ  పావని శర్మ అనే మహిళ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. NBT నగర్ కాలనీ వాట్సాప్ గ్రూప్ లో మేసేజ్ చేసి తమ సమస్యల గురుంచి చెప్తుంటే మేయర్, ఆమె అనుచరులు మమల్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్న కాలనీ వాసులు వాపోయారు. 
 


Published Aug 15, 2024 06:17:34 PM
postImages/2024-08-15/1723726054_newslinetelugu51.jpg

న్యూస్ లైన్ డెస్క్: GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఆమె అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిపై మేయర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే NBT నగర్ కాలనీ వాసులు ఆరోపించిన విషయం తెలిసిందే. 


తాజగా, ఆమె చేసిన ఘనకార్యం మరొకటి వెలుగులోకి వచ్చింది. తన చావుకు GHMC మేయర్, ఆమె అనుచరులు కారణం అంటూ  పావని శర్మ అనే మహిళ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. NBT నగర్ కాలనీ వాట్సాప్ గ్రూప్ లో మేసేజ్ చేసి తమ సమస్యల గురుంచి చెప్తుంటే మేయర్, ఆమె అనుచరులు మమల్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్న కాలనీ వాసులు వాపోయారు. 

నిద్రమాత్రలు వేసుకునే ముందు తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు, తన చావుకు పూర్తి బాధ్యత మేయర్, ఆమె అనుచరులు అని తన సూసైడ్ లెటర్ను డీజీపీ, డీసీపీకి వాట్సాప్ చేసినట్టు తెలుస్తోంది. నిద్రమాత్రలు వేసుకున్న పావని శర్మను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people news-line newslinetelugu ghmc gadwalvijayalakshmi ghmcmayor

Related Articles