వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.గ్రాము బంగారం ధర 6,695 రూపాయిలు. కాగా అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేటు నడుస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర తగ్గిందిరోయ్. రెండు రోజులుగా బంగారం ధరలో పెద్దగా పెరుగుదల లేదు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోను దాదాపు నిన్నటి రేట్లే అమ్ముడవుతున్నాయి.ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.గ్రాము బంగారం ధర 6,695 రూపాయిలు. కాగా అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేటు నడుస్తుంది.
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 గా ఉంది.
* ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారట్ల బంగారం ధర 67,100 గా నడుస్తుంది. గ్రాము బంగారం ధర దాదాపు 24 క్యారట్లు గ్రాము ధర 7300 గా నడుస్తుంది.
వెండి ధరలు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,000గా ఉండగా.. ముంబయిలో రూ. 87,000, బెంగళూరులో రూ. 85,000 వద్ద కొనసాగుతోంది. సౌత్ లో మాత్రం వెండి ధర 92,900 గా నడుస్తుంది.