Government: అంగన్వాడీలకు సర్కార్ శుభవార్త

అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మరో  2,3 రోజుల్లో జీవో కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721111904_modi20240716T120653.234.jpg

న్యూస్ లైన్ డెస్క్: అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం రహమత్‌నగర్‌లో 'అమ్మ మాట-అంగన్వాడీ బాట' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 

అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మరో  2,3 రోజుల్లో జీవో కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana minister telanganam congress-government anganwadi

Related Articles