health: మళ్లీ మాస్క్ లు ధరించండి ...అశ్రధ్ధ పనికి రాదు ..ఆరోగ్యశాఖ

చైనా లో హెచ్ ఎంపీ వీ వైరస్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవ్వాలని కోరారు . ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు


Published Jan 04, 2025 10:01:00 PM
postImages/2025-01-04/1736008386_hkcovidsplash512x288.jpg

న్యూస్ లైన్, డెస్క్ : చైనా లో హెచ్ ఎంపీ వీ వైరస్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవ్వాలని కోరారు . ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు.చైనాలో హెచ్​ఎంపీవీ (హ్యూమన్‌ మెటానిమోవైరస్‌) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోను హెచ్ ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. కానీ జలుబు , దగ్గు లక్షణాలు ఉన్న వారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. చిన్న అనారోగ్య సమస్యలున్నా...వెంటనే డాక్టర్లను కలవాలని కోరారు .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health covid-time department

Related Articles