heramandi: మరో సారి హీరామండి హవా..అవార్డుల రేసులో సంజయ్ లీలా భన్సాలీ!

ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ తో రూపొందించిన ఈ సిరీస్. మే 1 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్టార్ట్ అయ్యింది. 


Published Aug 31, 2024 04:48:00 PM
postImages/2024-08-31/1725103124_articlel2024410022473682056000.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంజయ్ భన్సాలీ అనగానే ఆ రిచ్ నెస్ ఫ్లేవర్ తగులుతుంది. అసలు సంజయ్ సీరిస్ అనగానే ..జనాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రోజుకో కొత్త కంటెంట్. వెబ్ సీరిస్ ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఈ సిరీస్  ఓ స్పెషల్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యిందని టాక్. ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ తో రూపొందించిన ఈ సిరీస్. మే 1 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్టార్ట్ అయ్యింది. 


స్ట్రీమింగ్ అయిన జస్ట్ గంటలోనే లక్షల మంది వ్యూయర్స్ ను సంపాదించిన  ఏకైక హీరామండి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ఏషియన్ కంటెంట్ అవార్డ్స్ , గ్లోబల్ ఓటీటీ 2024 అవార్డ్స్ అవార్డ్స్ కు .. బెస్ట్ ఓటీటీ ఒరిజినల్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘సకల బనా’ క్యాటగిరిలో నామినేట్ అయ్యిందట. హీరా మండి రిచ్ నెస్ చూసిన ఎవ్వరైనా అవార్డులు ఇవ్వాల్సిందే.


పైగా ఈ సిరీస్ లో నటి మనీషా కొయిరాలాతోపాటు సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి ఎంతో మంది నటి నటులు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ హీరామండి వెబ్ సీరిస్ కు రెండవ సీజన్ కు కూడా ప్రకటించింది. మేకింగ్ జరుగుతుందా లేక ..స్టార్ట్ అయ్యిందా..సంజయ్ ఏం ప్లాన్ చేస్తున్నారనేది అనౌన్స్ చెయ్యలేదు. కాని మీరు కాని హీరామండి చూడకపోతే...చూడండి. క్లాసిక్ ఫిల్మ్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries bollywood heeramandi

Related Articles