Bigg Boss 8: బిగ్ బాస్ 8లోకి హాట్ బ్యూటీ !

బిగ్ బాస్ సీజన్ 8 కి ఎక్కువ శాతం హాట్ బ్యూటీసే ..మేల్ కంటెస్టెంట్స్ ను ఎంత మందిని తీసుకున్నా ...జనాల కాన్సంట్రేషన్ మాత్రం లేడీ కంటెస్టెంట్స్ మీదే ఉంటుంది. గ్లామర్..అందాన్ని ..ఆస్వాదించడంలో అదో ఆనందం . 


Published Aug 16, 2024 03:20:00 PM
postImages/2024-08-16/1723801924_7fc8618ae6664eb5bf8a483ec55170f0.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బిగ్ బాస్ 8 హంగామా మామూలుగా లేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ప్రోమోలను విడుదల చేశారు. ఈ సీజన్ లో చాలా మంది హాట్ బ్యూటీస్ ఉండబోతున్నారని టాక్. రోజుకొక పేరు వస్తూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 కి ఎక్కువ శాతం హాట్ బ్యూటీసే ..మేల్ కంటెస్టెంట్స్ ను ఎంత మందిని తీసుకున్నా ...జనాల కాన్సంట్రేషన్ మాత్రం లేడీ కంటెస్టెంట్స్ మీదే ఉంటుంది. గ్లామర్..అందాన్ని ..ఆస్వాదించడంలో అదో ఆనందం . 


వేణుస్వామి, రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి,పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ,  కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ,సీనియర్ నటి సనా, రింగ్ రియాజ్, చాలా మంది పేర్లు వస్తున్నాయి.ఇప్పుడు గుప్పెడంత మనసు మధర్ క్యారక్టర్ జ్యోతి రాయ్ కూడా బిగ్  బాస్ హిట్ లిస్ట్ లో ఉందంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. నిజమెంతో తెలీదు కాని వెళ్తే జ్యోతిరాయ్ గ్లామర్ కు మాత్రం ఫిదా అయిపోతారు. 


చిట్టి పొట్టి డ్రెస్ లతో రచ్చ చేసే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిరాయ్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. హీరోయిన్‌గా ఓ సినిమా కూడా చేస్తోంది. ఈ అమ్మడు వచ్చినా స్క్రీన్ కు స్పెషల్ గ్లామర్ యాడ్ అవుతుందనే అంచానాలో ఉన్నారట బిగ్ బాస్ వాళ్లు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu maatv serial-artist bigboss8

Related Articles