అత్తతో అల్లుడు ఆ పని చేస్తేనే కూతురుని ఇస్తారట..వింత ఆచారం ఎక్కడంటే.?

మన ఇండియాలో అద్భుతమైన ఆచారాలు ఉంటాయి. అల్లుడు ఇంటికి వచ్చాడంటే అత్త తప్పనిసరిగా కుర్చీపై కూర్చోదు. తన ముందు నిలబడి సరిగా మాట్లాడనే  మాట్లాడదు. అలా అల్లుడిని గౌరవిస్తూ


Published Aug 20, 2024 03:23:00 PM
postImages/2024-08-20/1724145433_AFRICA.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియాలో అద్భుతమైన ఆచారాలు ఉంటాయి. అల్లుడు ఇంటికి వచ్చాడంటే అత్త తప్పనిసరిగా కుర్చీపై కూర్చోదు. తన ముందు నిలబడి సరిగా మాట్లాడనే  మాట్లాడదు. అలా అల్లుడిని గౌరవిస్తూ ఉంటారు.  కానీ కొన్ని తెగల్లో మాత్రం వింత ఆచారాలు ఉన్నాయి. కూతుర్ని అల్లుడికి ఇవ్వాలంటే ముందుగా అత్తతో అల్లుడు లైంగికంగా గడపాలి. అత్తను సాటిస్ఫై చేస్తేనే కూతుర్ని అల్లుడికి ఇస్తారట. మరి ఈ వింత ఆచారం ఎక్కడ, ఆ వివరాలు చూద్దాం. ఇప్పటికీ  టెక్నాలజీతో దూసుకుపోతున్నటువంటి  ఈ ప్రపంచంలో కొన్ని తెగలలో ఇంకా మూడ ఆచారాలు పాటిస్తూ ఉన్నారు.

అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  ఆఫ్రికా దేశం. ఈ దేశంలోని కొన్ని తెగలలో ఇప్పటికి కొన్ని వింత ఆచారాలు పాటిస్తూ ఉన్నారట.  ఉగాండాలోని బన్యం కోల్ తెగలో ఒక వింత ఆచారం ఉంది. పెళ్లికి ముందే వరుడితో అత్త లైంగికంగా  ఆ పని చేస్తుందట. ఎందుకంటే పెళ్లి కొడుకు యొక్క లైంగిక సామర్థ్యం ఎలా ఉందో పరీక్షిస్తుందట.  అతన్ని సాటిస్ఫై చేస్తే కూతురితో పెళ్లికి ఒప్పుకుంటుందట. అయితే ఈ తెగలో ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లు రాగానే ఆడపిల్లలకు, పెళ్లిళ్లు చేస్తారు.  ఈ సమయంలోనే ముందుగా తల్లులే కూతురికి సరిపోయే అల్లుడుని వెతుకుతారట. అయితే ఎవరైనా అబ్బాయి నచ్చితే వారితో ముందు అత్త లైంగికంగా ఆ పని చేస్తుందట.

అత్తకు ఓకే అనిపిస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తారట. ఒకవేళ అమ్మాయికి తల్లి లేకుంటే  వారి చిన్నమ్మ లేదంటే పెద్దమ్మ ఈ పని చేయాలట. ఒకవేళ వీళ్ళు కూడా లేకపోతే పెళ్లికూతురు అక్క ఈ పని చేయాలట.  మొత్తానికి లైంగిక పరీక్షలో వరుడు పాసైతేనే వివాహం చేస్తారట. లేదంటే పెళ్లి రద్దు అవుతుందట. అయితే ఈ వింత ఆచారాన్ని వారు పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి కూడా కూతురితో పాటు తల్లి కూడా పడక గదిలోకి వెళుతుందట.  కూతురికి ఆ పని ఎలా చేయాలో మెలకువలు ఇస్తుందట. ఇప్పటికీ ఈ తెగలో గిరిజనులు అంతా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige uganda africa banyam-cole different-culture

Related Articles