RJ Shekar Basha: RJ శేఖర్‌ బాషాపై దాడి.. లావణ్యే చేయించిందా ?

టీవీ డిబెట్‌లో శేఖర్‌ బాషా మీద చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. శేఖర్‌ బాషాపై దాడికి చేయించిందని సమాచారం.


Published Aug 05, 2024 01:02:00 PM
postImages/2024-08-05/1722843206_Untitled15.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వీరి గొడవలో ఫస్ట్ నుంచి లావణ్యను తప్పుబడుతున్న ఆర్ జే శేఖర్ బాషా కూడా ఇప్పుడు వీరి కేసులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఆయన లావణ్యపై నమోదు చేసిన కేసులతో పాటుగా డ్రగ్స్ సప్లె చేస్తుందంటూ చాలా ఆరోపణలు చేశారు.
రెండు మూడు రోజుల క్రితం లావణ్య.. టీవీ డిబెట్‌లో శేఖర్‌ బాషా మీద చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. శేఖర్‌ బాషాపై దాడికి చేయించిందని సమాచారం.


ప్రస్తుతం ఆయన కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లావణ్య, ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి కొట్టారని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ మాఫియా లో లావణ్య పాత్ర కోసం మాట్లాడినపుడే ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. అంతేకాదు లావణ్య చెప్పనదాంట్లో నిజం లేదని అన్నారు శేఖర్ బాషా. రాజ్‌తరుణ్‌ స్నేహితుడైన ఆర్‌జే శేఖర్‌ బాషా తనపై దాడికి పాల్పడ్డాడని.. ఒంటరిగా డ్రఉన్న సమయం చూసి తన కడుపులో తన్నాడు అని ఆరోపిస్తూ.. ఆమె జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ దాడితో ఈ కేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajtarun lavanya

Related Articles