lavanya maston Audio:లావణ్య మస్తాన్ ఆడియో లీక్..మనం అలా చేసుకుందామంటూ.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారమే కనిపిస్తోంది. రాజ్ తరుణ్ లావణ్యను దాదాపు పది సంవత్సరాలపాటు వాడుకొని వదిలేశాడని చివరికి ప్రెగ్నెంట్ చేసి అబార్షన్


Published Jul 30, 2024 11:07:56 AM
postImages/2024-07-30/1722348327_lavanya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారమే కనిపిస్తోంది. రాజ్ తరుణ్ లావణ్యను దాదాపు పది సంవత్సరాలపాటు వాడుకొని వదిలేశాడని చివరికి ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ కూడా సేవించాడని లావణ్య ఆరోపణ చేస్తూ వస్తోంది. దానికి సంబంధించిన ఫ్రూప్స్ ను కూడా చూపించింది. ఇదే తరుణంలో రాజ్ తరుణ్  రియాక్ట్ అయి లావణ్య అనే అమ్మాయి చాలా డేంజర్ అని, ఆమె ఎవరితో ఉన్న ఇలాగే  ఇబ్బందులకు గురి చేసి  బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపణ చేశారు. 

ఆమెకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఆయనతో కూడా ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని అన్నారు. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం కోర్టులో నడుస్తున్న తరుణంలో  మస్తాన్ సాయి లావణ్య కు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ బయటకు వచ్చింది.

ఇందులో లావణ్య మస్తాన్ సాయి మధ్య జరిగిన సంభాషణ చాలా దారుణంగా ఉంది. పడక గది నుంచి మొదలు అన్ని రకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ ఆడియో వింటే మాత్రం మస్తాన్ సాయితో లావణ్య   పడక సుఖం కూడా పంచుకున్నట్టు అర్థమవుతుంది. దానివల్లే రాజ్ తరుణ్ ఆమెను వదిలేసాడని  మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు.  అలా లావణ్య వ్యవహారం రోజురోజుకు వివిధ మలుపులు తిరుగుతూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగానే రాజ్ తరుణ్ లావణ్యలపై కేసు  దర్యాప్తు జరుగుతోంది పోలీసులు ఇద్దరికీ నోటీసులు కూడా జారీ చేశారు.  మరి చూడాలి ఈ వ్యవహారం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line criminal-case rajtarun lavanya masthan-sai malvi-malhotra

Related Articles