mohan lal: మరోసారి అమ్మ దగ్గర్లో కూడా వెళ్లను...నాకు దాని మీద అభిమానం పోయింది !

. ఈ క్రమంలో ఆయనే మళ్లీ 'అమ్మ' ప్రెసిడెంట్​గా బాధ్యతలు స్వకరించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై మోహన్ లాల్ రియాక్ట్ అయ్యారు. 


Published Nov 08, 2024 01:08:00 PM
postImages/2024-11-08/1731051522_mohanlal1024x576.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమ్మ పై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే మళయాళం ఇండస్ట్రీ లో జరుగుతున్న  లైంగికవేధింపుల విచారణ గురించి తెలిసిందే. హేమ కమిటీ రిపోర్ట్ లో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMAA) అధ్యక్ష పదవికి నటుడు మోహన్​లాల్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయనే మళ్లీ 'అమ్మ' ప్రెసిడెంట్​గా బాధ్యతలు స్వకరించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై మోహన్ లాల్ రియాక్ట్ అయ్యారు. 


అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అమ్మ జోలికి కూడా పోనని....ఈ క్రమంలోనే ఆ అసోసియేషన్​కు ఆఫీస్ బాయ్​గా కూడా పని చేయడం తనకు ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. హేమ కమిటీ రిపోర్ట్​లో బయటపడ్డ విషయాలు చూసే తాను షాక్​కు గురయ్యానని చెప్పారు. ఇందులో తనను కూడా లాగడం ...తనను చాలా బాధేసిందని అన్నారు.


'మేము ఒక్కసారిగా అసోసియేషన్‌కు సంబంధించిన పదవుల బాధ్యతన నుంచి తప్పుకోవడానికి కారణాలు చెప్పాలని చాలా మంది అడుతున్నారు. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీదే. ఆ నివేదికలో చాలా మంది మాట్లాడారు. వారు తమకు జరిగిన అన్యాయం పై మాట్లాడాలి.  ఇక పై తనకు అమ్మతో సంబంధం లేదని...తను ఇక ఇండస్ట్రీ బాధ్యతలేవీ తీసుకోనని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heromohanlal malayala-industry hema

Related Articles