మరో ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మూన్ పై ఓ పెద్ద కాలనీ నే నిర్మించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చాలా యేళ్ల నుంచి చంద్రుని పై చాలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం నాసా మాస్టర్ ప్లాన్ చేసింది. చంద్రునిపై 2030 నాటికి చంద్రునిపై 100 కిలోవాట్ల అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే సీన్ డఫీ నేతృత్వంలోని ఈ చొరవ తీసుకుంది. చంద్రునిపై ఇప్పటికి సోలర్ పవర్ ఉంది. కాని చంద్రునిపై 14 రోజుల పాటు చీకటిగా ఉంటుంది. ఈ టైంలో ఈ 100 కిలో వాట్ల అణువిచ్ఛిత్తి రియాక్టర్‌ను ఏర్పాటు చేయడానికి అంతరిక్ష ప్రాజెక్టుల కోసం అమెరికా ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది . అయితే మరో ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మూన్ పై ఓ పెద్ద కాలనీ నే నిర్మించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.