New DGP: తెలంగాణకు కొత్త డీజీపీ

 ఈ నేపథ్యంలోనే జితేందర్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720610442_modi76.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణకు కొత్త డీజీపీగా జితేందర్‌ను నియమించారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా జితేందర్ సేవలందించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, రవిగుప్తా ఇప్పటి వరకు డీజీపీగా సేవలందించారు. తాజాగా, హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా రవిగుప్తాను బదిలీ చేశారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu telanganam dgp ravigupta jitender

Related Articles