Niharika:ఆ హీరో ని చూస్తే గట్టిగా పట్టుకొని ఆ పని చేయాలనిపిస్తుంది.!

మెగా ఫ్యామిలీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ స్థాయిలో రాణిస్తోంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. నటనా రంగంలోనే కాకుండా  నిర్మాణ రంగంలో కూడా ఈ ఫ్యామిలీకి 


Published Aug 07, 2024 02:18:00 PM
postImages/2024-08-07/1723019058_niharika.jpg

న్యూస్ లైన్ డెస్క్: మెగా ఫ్యామిలీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ స్థాయిలో రాణిస్తోంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. నటనా రంగంలోనే కాకుండా  నిర్మాణ రంగంలో కూడా ఈ ఫ్యామిలీకి పెట్టింది పేరు.  అలా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా సెటిలైపోయారు. కానీ ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చింది.

కొన్ని చిత్రాల్లో నటించిన ఆమెకంతగా గుర్తింపు రాలేదు. దీంతో నిహారిక నిర్మణ రంగంలో అడుగుపెట్టింది.  మొదట చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతోంది.  అలాంటి నిహారిక తాజాగా కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రానికి ప్రొడ్యూసర్ గా పనిచేసి ఆ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.  ఈ తరుణంలో ఆమె కొన్ని చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ  సినిమా ప్రమోషన్స్ చేస్తోంది.

అలాంటి నిహారిక ఒకానొక సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ఇంతకీ ఆమె ఏమన్నదో ఇప్పుడు తెలుసుకుందాం..  ఆ ఇంటర్వ్యూలో యాంకర్ చిరంజీవి గురించి మీరు ఏమనుకుంటారు అని అడగగా.. మా పెద్దనాన్న చాలా హార్డ్ వర్కర్ అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి అడగగా   మా బాబాయ్ కి విల్ పవర్ ఎక్కువగా ఉంటుందని అన్నది.

అదే అల్లు అర్జున్ గురించి అడగగా ఆయన నవ్వడం చాలా ఇష్టమని చెప్పింది. అలాగే తన బావ సాయిధరమ్ తేజ్ గురించి అడగగా.. కాస్త ఆలోచించి నిహారిక  మా బావని చూడగానే గట్టిగా పట్టుకొని హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  దీంతో నెటిజన్లు ఆయన్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu saidharamtej bunny niharika committee-kurrallu-movie

Related Articles