పాకిస్థాన్ సరిహద్దులో పాకిస్తాన్ కాల్పులు తీవ్రతరం చేసింది. దీనికి బదులుగా భారత్ పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలపై దాడులు చేస్తుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ రెండో రోజు ఇంకా కొనసాగుతుంది. మే 6,7 అర్ధరాత్రి నుంచి పాకిస్థాన్ సరిహద్దులో పాకిస్తాన్ కాల్పులు తీవ్రతరం చేసింది. దీనికి బదులుగా భారత్ పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలపై దాడులు చేస్తుంది. దీంతో లాహీర్ లోని గగనతల రక్షణవ్యవస్థ నిర్వీర్యం అయినట్లు ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. జమ్ము, కశ్మీర్, అఖ్నూర్‌లో మోగిన యుద్ధ సైరన్లు మోగ్రాయి. ప్రజలంతా ఇళ్లల్లోనే బ్లాకౌట్ లో ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్దం మొదలైనట్టే అంటున్నారు భారత్ పెద్దలు.