Hostel: బాయ్స్‌ హాస్టల్‌లో డ్రగ్స్ పట్టివేత

ఎస్సార్‌నగర్‌ బాయ్స్‌ హాస్ట్‌ల్‌లో ఎక్సైజ్‌ పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు.


Published Aug 02, 2024 06:09:35 AM
postImages/2024-08-02/1722596546_host.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఎస్సార్‌నగర్‌ బాయ్స్‌ హాస్ట్‌ల్‌లో ఎక్సైజ్‌ పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్‌లో డ్రగ్స్‌ సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. యువకుల నుంచి పెద్దమొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా బాయ్స్‌ హాస్టల్‌కి యువకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హాస్టల్‌‌లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారరం అదడంతో పోలీసులు ఆ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో నలుగురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad police drugs-addict drugs

Related Articles