మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను కలిశారు. ఆదివారం నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. జయరాజు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జయరాజు త్వరగా కోలుకొని బయటకు రావాలని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజు హాస్పిటల్‌లో చేరారు. గుండెపోటుకు గురైన ఆయనను శనివారం నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు వైద్యం అందించారు. ప్రస్తుతం జయరాజు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
తాజగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను కలిశారు. ఆదివారం నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. జయరాజు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జయరాజు త్వరగా కోలుకొని బయటకు రావాలని ఆయన అన్నారు.