PRANEETHA: ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు వైరల్

హీరోయిన్ ప్రణీతసుభాష్ మరో సారి తల్లి కాబోతుంది. ఈ సంధర్భంగా ఆమె తన సీమంతం పక్స్ ను షేర్ చేసుకున్నారు


Published Aug 23, 2024 11:41:00 PM
postImages/2024-08-23/1724436756_pranithasubash4.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరోయిన్ ప్రణీతసుభాష్ మరో సారి తల్లి కాబోతుంది. ఈ సంధర్భంగా ఆమె తన సీమంతం పక్స్ ను షేర్ చేసుకున్నారు. ఫస్ట్ బేబీ గర్ల్ తర్వాత మరోసారి  ప్రెగ్నెన్సీ . ఆవిషయాన్ని చాలా సింపుల్ గా నత ఫ్యాన్స్ కు అనౌన్స్ చేశారు.


మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది ప్రణీత.  2021లో నితిన్ రాజుతో ప్రణీత సుభాష్ వివాహం జరిగింది. పెళ్ళి తరువాత కొంత విరామం తీసుకుంది ప్రణీత. బిడ్డ పుట్టిన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాని ఈ రోజు తన సెకండ్ ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టింది. తను చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది.


సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ప్రణీత సుభాష్.. ఎప్పటికప్పుడు తనకు సబంధించిన విషయాలు అభిమానులకు అప్ డేట్ చేస్తుంటుంది. తన బేబీ బంప్ పిక్స్ తో పాటు తన పోటోలు షేర్ చేస్తుంటుంది. బెంగళూరులోని బెస్టియన్ గార్డెన్ సిటీలో ప్రణీత సుభాష్ బేబీ షవర్ వేడుక చాలా ఘనంగా జరిగింది. తను ఫ్రెండ్స్ , పేరెంట్స్ తో పాటు చాలా తక్కువ మంది సమక్షంలో ఈ పార్టీ జరిగింది. ప్రణీత కుటుంబం ఈ పార్టీకి డ్రెస్ కోడ్ ను ఫాలో అయ్యారు.  ఫ్యామిలీ అంతా.. వైట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు . సోషల్ మీడియాలో ఈ పిక్స్ ఫఉల్ వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu social-media pregnant baby

Related Articles