SS Rajamouli : ఓటీటీలోకి వచ్చిన రాజమౌళి డాక్యుమెంటరీ

రాజమౌళి మీద నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ అందుబాటులో ఉంది.


Published Aug 02, 2024 03:16:13 AM
postImages/2024-08-02/1722586564_rajamouli.jpg

న్యూస్ లైన్ డెస్క్ :   దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. మోడ్రన్ మాస్టర్స్ పేరుతో నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ప్రోమోను నెట్ ఫ్లిక్స్ విడుదల చేయగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడారు.   ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ లతో పాటు జేమ్స్ కామెరూన్, కరణ్ జోహర్ లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : ott-movies -ott-movies movies movie-news rajamouli ss-rajamouli latest-news rajamouli-dacumentary

Related Articles