Ram charan:నాగచైతన్య సంసారంపై కన్నేసిన రాంచరణ్ ..అప్పుడు సమంత ఇప్పుడు.?

సమంత శోభిత ధూళిపాళ్ల పేరు చెప్పగానే చాలామందికి  వారి సినిమాలు, యాక్టింగ్, వారికి వచ్చిన అవార్డులు గుర్తుకు రావు. కేవలం గుర్తుకు వచ్చేది అక్కినేని ఫ్యామిలీ మాత్రమే. ఎందుకంటే సమంత అక్కినేని హీరో నాగచైతన్యని


Published Sep 07, 2024 10:36:44 AM
postImages/2024-09-07/1725685604_chaith.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత శోభిత ధూళిపాళ్ల పేరు చెప్పగానే చాలామందికి  వారి సినిమాలు, యాక్టింగ్, వారికి వచ్చిన అవార్డులు గుర్తుకు రావు. కేవలం గుర్తుకు వచ్చేది అక్కినేని ఫ్యామిలీ మాత్రమే. ఎందుకంటే సమంత అక్కినేని హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక సమంతకు తిరుగులేదు అనే పరిస్థితుల్లో అనుకోని బాంబు పేల్చింది. నాగ చైతన్య సమంత  సడన్ గా విడిపోయారు.

వీరు ఎప్పుడైతే దూరమయ్యారో అప్పటినుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అలాంటి ఈ వార్తలకు తాజాగా ఫుల్ స్టాప్ పడింది. సమంత ప్లేస్ లోకి శోభిత ధూళిపాళ్ల వచ్చి చేరింది.  ఇన్నాళ్లు సమంత నాగచైతన్య గురించి వార్తలు రాసేవారంతా ఇప్పుడు శోభిత నాగచైతన్య గురించి వార్తలు రాస్తున్నారు.  ఎందుకంటే తాజాగా ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్యని చేసుకునే ప్రతి అమ్మాయిని రామ్ చరణ్ తప్పనిసరిగా వాడేస్తున్నాడు.

నాగచైతన్యతో సమంత పెళ్లయిన తర్వాత రామ్ చరణ్ సమంతతో రంగస్థలం అనే మూవీ చేశాడు.  ఈ మూవీలో వీరిద్దరి మధ్య సూపర్ గా కుదిరింది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత కొన్నాళ్లకు వీరికి విడాకులు అయ్యాయి. అయితే నాగచైతన్య తాజాగా శోభితాను కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన చేశారు. దీంతో రామ్ చరణ్ శోభితాతో కూడా పెళ్లి పీటలు ఎక్కారు.

అది రియల్ లైఫ్ లో కాదు,  ఒక దుస్తులకు సంబంధించిన యాడ్ లో వీరిద్దరూ కలిసి అద్భుతంగా నటించారు. "మాన్యవార్" అనే దుస్తుల కంపెనీ యాడ్  లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు నటించారు. నిజంగా రాంచరణ్ నాగచైతన్య చేసుకునే ప్రతి అమ్మాయితో ఇలా చేయడంతో నాగచైతన్య సంసారంపై రామ్ చరణ్ కన్నేసారంటూ సోషల్ మీడియాలో అనేక కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan samantha nagachaitanya rangastalam sobhita-dhulipala

Related Articles