OTT : రానా సమంత ‘బెంగళూరు డేస్’ రీమేక్ ..తెలుగులో వచ్చేసిందిగా !

ఆల్మోస్ట్ 8 యేళ్ల క్రితం వచ్చిన రానా , సమంత సినిమా ఓ ఇంట్రస్టింగ్ మూవీ ని అమేజాన్ వారు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది.


Published Aug 21, 2024 09:14:00 AM
postImages/2024-08-21/1724212207_unnamed.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ వారం ఓటీటీలో చాలానే ఇంట్రస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మల్టీ లాంగ్వేజ్ వెబ్ సీరిస్ లను కూడా జనాలు బాగానే ఆదరిస్తున్నారు. ప్రతి వారం సరికొత్త కథలతో కొత్త సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఆల్రెడీ వేరే లాంగ్వేజ్స్ లో బాగా బజ్ ఉన్న సినిమాలను తెలుగు వెర్షన్ ను.. ఇప్పుడు స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఆల్మోస్ట్ 8 యేళ్ల క్రితం వచ్చిన రానా , సమంత సినిమా ఓ ఇంట్రస్టింగ్ మూవీ ని అమేజాన్ వారు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది.


2014 లో మలయాళంలో దుల్కర్, నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రలలో నటించిన ‘బెంగళూరు డేస్’ మూవీ.. చాలా ఫేవరట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. సేమ్ సినిమాను 2016 లో ఆర్యశ్రీ, విద్య, రానా సమంత కలిసి యాక్ట్ చేశారు. దీనిని తెలుగు వెర్షన్ లో కూడా థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ప్లాన్ కూడా గట్టిగానే వేశారు. కాని వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేశారు. అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.మలయాళం వెర్షన్ ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.


ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా.. ప్రేక్షకులకు మంచి ఫీల్ ను ఇస్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్ పెళ్లిళ్లు అయ్యాక ఎలా తమ గోల్స్ ను అచీవ్ చేశారనేదే సినిమా. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rana movie-news samantha

Related Articles