ranbir kapoor: మాదేం ...లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు..రణబీర్ అలియా పై సంచలన కామెంట్లు

అలియా భట్ , రణబీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ . అందరికి తెలిసిందే . అయితే వీరికి చిన్న బేబీ అలియా కూడా ఉంది.


Published Jul 31, 2024 05:26:16 AM
postImages/2024-07-31/1722421550_alia.jpg


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అలియా భట్ , రణబీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ . అందరికి తెలిసిందే . అయితే వీరికి చిన్న బేబీ అలియా కూడా ఉంది. అయితే రణబీర్ కపూర్ మాత్రం చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట పెళ్లి పీటలు వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి రణబీర్ చెప్పిన మాటలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.


అలియా భట్ మరియు రణబీర్ కపూర్ కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత ఏప్రిల్ 14, 2022 న వివాహం చేసుకున్నారు. కాని 2018 నుంచి  డేటింగ్ చేస్తూ 2022 లో పెళ్లి చేసుకొని సూపర్ ఫాస్ట్ లో కూతుర్ని కూడా డెలివరీ చేసేశారు. వీరిద్దరిమధ్య ఏజ్ గ్యాప్ 11 ఇయర్స్. అంత గ్యాప్ ఉన్నా ఇద్దరూ గొప్ప కెమిస్ట్రీని పంచుకున్నారు


నిఖిల్ కామత్ యొక్క పోడ్‌కాస్ట్‌లో, రణబీర్ అలియాను వివాహం చేసుకోవడం గురించి ఓపెన్ అయ్యాడు. అసలు అలియా దొరకడం అధ్భుతం...తను ఒక్కోసారి చిన్నపిల్ల...మరో సారి ఓవర్ స్మార్ట్...“నేను చాలా అదృష్టవంతుడిని, నేను స్నేహితుడిగా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నాను, అక్కడ మనం నిజంగా చాట్ చేయవచ్చు, నవ్వవచ్చు. మీకు తెలుసా, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. దానితో నేను నిజంగా అదృష్టవంతుడిని." అంటూ  చెప్పాడు.


అలియా ఓ  ద్భుతమైన వ్యక్తి'' అని పేర్కొన్నాడు మరియు ''ఆమె ఎవరో ఒకరిగా ఉంది... ఆమె చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఆమె నాకంటే 11 ఏళ్లు చిన్నది మరియు చాలా ఫన్నీగా ఉంది'' అని అతను ఇంకా చెప్పాడు, ఆలియాకు 9 సంవత్సరాలు ఉన్నపుడు సంజయ్ లీలా భన్సాలీ బాలికా వధు సినిమా ప్లాన్ చేశారు. ఆ మూవీ కోసం మేం ఫస్ట్ టైం కలిశాం. అప్పుడు తన వయసు 9 యేళ్లు ...నాకు 20 యేళ్లు అప్పుడు కల కూడా కని ఉండను...ఆ చిన్నపిల్లను పెళ్లి చేసుకుంటా అని ''ఆమె నన్ను నిజంగా నవ్విస్తుంది. నేను ఆమెతో విహారయాత్రకు వెళ్లడం చాలా ఇష్టం, కానీ ఆమెతో ఇంట్లో ఉండడం కూడా నాకు చాలా ఇష్టం.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies marriage

Related Articles