Samyuktha: తండ్రి మీద కోపంతో ఆ పని చేసిన సంయుక్త మీనన్.?

మలయాళ కుట్టి సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే మొదట విలన్ కి భార్యగా నటించే పాత్ర ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత సంయుక్త మీనన్ కి హీరోయిన్ అవకాశాలు 


Published Aug 12, 2024 04:10:00 PM
postImages/2024-08-12/1723455204_samyukthamenon.jpg

న్యూస్ లైన్ డెస్క్: మలయాళ కుట్టి సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే మొదట విలన్ కి భార్యగా నటించే పాత్ర ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత సంయుక్త మీనన్ కి హీరోయిన్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఈమె నటించిన బింబిసారా, సార్ విరూపాక్ష, డెవిల్ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి.

దాంతో సంయుక్త మీనన్ ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది.అయితే అలాంటి సంయుక్త మీనన్ ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.ఇక మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్టు టాక్.ఇక ఈ విషయం పక్కన పెడితే..సంయుక్త మీనన్ కి తల్లి అంటే చాలా ఇష్టం..

అంతకుమిచ్చి  గౌరవం కూడా తల్లి మీద ఉందట.అలా తల్లి మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన తండ్రి తల్లికి విడాకులు ఇచ్చాడు అనే కోపంతో తన పేరులో ఉన్న మీనన్ అనే తన తండ్రి సర్ నేమ్ ని కూడా తీసేసుకున్నట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ బయట పెట్టింది.

అలాగే ఇప్పటినుండి తన పేరు సంయుక్తనే అంటూ చెప్పడంతో ఈ హీరోయిన్ మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అలాగే తండ్రి మీద కోపంతో సమాజంలో ఉండే అబ్బాయిలందరూ అలా ఉంటారనే ఉద్దేశం నాకు లేదు.కేవలం నాకు నా పేరెంట్స్ విషయంలో అలా జరిగింది అంతే అంటూ సంయుక్త చెప్పకుచ్చింది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nikhil swayambhu-movie samyuktha-menon bimbisaara

Related Articles