NANI: " సరిపోదా శనివారం " ట్విట్టర్ రివ్యూ ..నానికి హిట్టు పడినట్టేనా ?

సరిపోదా శనివారం మాత్రం దీనికి ఆపోజిట్ . వివేక్ ఆత్రేయ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరీ ఈ సినిమా చేసాడంటున్నారు


Published Aug 29, 2024 07:37:00 AM
postImages/2024-08-29/1724897303_saripodhaasanivaaram.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నాని అంటే హిట్టు ...హిట్టు అంటే నాని ..అట్లీస్ట్ ఇండస్ట్రీ హిట్లు కాకపోయినా ...ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేస్తాయి. అలా హిట్ ఫార్ములాను నడిపిస్తున్నాడు నాని న్యాచురల్ స్టార్ నాని -వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సరిపోదా శనివారం వీరిద్దరి కాంబో లో గతంలో " అంటే సుందరానికి " సినిమా వచ్చింది. ఈ మూవీ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కాని ఈ సరిపోదా శనివారం మాత్రం దీనికి ఆపోజిట్ . వివేక్ ఆత్రేయ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరీ ఈ సినిమా చేసాడంటున్నారు


డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కానీ ఈ మూవీ దానికి పూర్తి ఆపోజిట్ అని ట్రైలర్ చూస్తేనే అర్ధమైంది. వివేక్ ఆత్రేయ తన జానర్ నుంచి బయటకి వచ్చి తీసిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే చాలా ప్రీమియర్ షోలు పడ్డాయి . సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా రివ్యూ పంచుకున్నారు. 


దసరా మూవీలో మాస్ యాక్టింగ్ తో, మరోసారి మాస్ ఎంటర్ టైనర్ గా సరిపోదా శనివారం అంటూ థియేటర్లలోకి దిగిపోయాడు. ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసమని...సెకండ్ హాఫ్ మాత్రం పక్కా నాని యూత్ ను మాస్ ఆడియన్స్ ను ఫిధా చేసేస్తాడని అంటున్నారు. డైరక్టర్ స్టోరీ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడని టాక్. ఎస్ జే సూర్య ఈ సినిమాలో యాక్టింగ్ అద్దరగొట్టేశారట. హీరోయిన్ బ్యూటీ సూపర్, డైరక్షన్, యాక్షన్ సీన్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటే సూపర్ ...నాని ఖాతాలో మరో హిట్టు పడింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu twitter-review heronani mass saripoda-shanivaram

Related Articles