Narne Nithin: మా అక్క అలాంటిదే.. ఎన్టీఆర్ భార్య గురించి తమ్ముడు షాకింగ్ నిజాలు.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి 


Published Aug 12, 2024 12:16:23 PM
postImages/2024-08-12/1723445183_narnenithinlakshmipranati.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలు తప్ప బయట ఎక్కడా కూడా ఏ వివాదంలో కూడా వేలు పెట్టరు.

అయితే ఎన్టీఆర్ కాకుండా ఆయన భార్య కూడా  అస్సలు బయట కెమెరా ముందు కనిపించరు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి ఇతర హీరోల భార్యలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా డిఫరెంట్ అని తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతి గురించి తన సొంత తమ్ముడు హీరో నార్నే నితిన్ తాజాగా కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు..

నార్నే నితిన్ హీరో గా ఆయ్ సినిమా ద్వారా  ఆగస్టు 15వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు నితిన్.  ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి  గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తమ్ముడిగా నాకు అక్కతో మంచి బాండింగ్ ఉంది.

కానీ ఆమె చాలా రీజర్వ్డ్ . ఆమె ఎవరిని కలవదు..పెద్దగా మాట్లాడదు కూడా.  కానీ మా మధ్య మాత్రం మంచి అనుబంధం ఉంది అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr narne-nithin aay-movie lakshmi-pranati

Related Articles